మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలోని మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రేపు లెజెండరీ లాలెట్టన్ మోహన్ లాల్ మొదటి గ్లింప్స్ వచేస్తున్నాయని మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుంది.