బాలీవుడ్ నటి రుక్సర్ రెహ్మాన్ (Ruksar Rahman) తన రెండో భర్త ఫరూఖ్ కబీర్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి విడిగానే ఉంటున్నాం. విడాకులకు (divorce) దరఖాస్తు చేసుకున్నాం. ఇది సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు’ అని తెలిపారు. తొలుత అసద్‌ను ఈమె వివాహమాడగా, ఐషా అనే కూతురు జన్మించింది. కాగా నటి రెహమాన్ తొలుత అసద్ అహ్మద్(Asad Ahmed)ను పెళ్లాడింది. వీరికి ఐషా అహ్మద్ అనే కూతురు జన్మించింది. ఈమె కూడా నటిగా స్క్రీన్‌పై తళుక్కుమని మెరిసింది. అయితే రెహమాన్, అసద్‌ల మధ్య దూరం పెరగడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెహమాన్.. ఫరూఖ్ కబీర్ (Farooq Kabir) ప్రేమలో పడింది. ఆరేళ్లు డేటింగ్లో ఉన్న తర్వాత 2010లో పెళ్లి చేసుకున్నారు. ఆయనతో విడాకులు తీసుకుని కబీరు పెళ్లాడారు. సర్కార్, పీకే, అండర్ వరల్డ్(Underworld), యురి, 83 తదితర చిత్రాల్లో ఈమె నటించారు.