సమంతతో పెళ్లి నేపథ్యంలో దర్శకుడు రాజ్ మాజీ భార్య శ్యామాలి మరో పోస్టు పెట్టింది. తాను ఎవరి సానుభూతి కోసం ఎదురుచూడటం లేదని తెలిపింది. ‘ప్రస్తుతం ఏ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేను. నా గురువు ఆరోగ్యం బాగాలేదు. ఆయనకోసం ప్రార్థిస్తున్నా. నా నుంచి బ్రేక్ న్యూస్లు ఆశించకండి. మీడియా నాపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. అందరూ సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా’ అని పేర్కొంది.