మెదక్: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థి డి. మధు తెలుగు మాద్యమంలో ప్రథమ బహుమతి పొందారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు శిరిగ ప్రభాకర్ విజేతకు సర్టిఫికేట్, బహుమతి ప్రధానం చేసి శాలువతో సన్మానించారు.