VZM: సమర్థవంతంగా రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని బొండపల్లి తహసీల్దార్ రాజేశ్వరరావు అన్నారు. గురువారం బొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గృహ నిర్మాణాల కోసం స్థలాలు సేకరించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.