అక్కినేని అఖిల్‌కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇందులో హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేశారట. ఇక అన్నపూర్ణ, సితార బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.