‘రాజావారు రాణివారు’ మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ‘క’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా కిరణ్.. రెమ్యూనరేషన్ రూ.2 కోట్ల వరకు పెంచినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదివరకు రూ.3 కోట్లు లేదా రూ.4 కోట్ల పారితోషికం తీసుకునే ఆయన.. ఇప్పుడు రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.