తెలుగు అగ్ర దర్శకుడిగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న రాజమౌళిని అంతా సరదాగా జక్కన్న అని పిలుస్తుంటారు. అయితే అంతకు మించిన ముద్దు పేరు ఆయనకు మరోటి ఉందట. అదేంటంటే..?
నాగ చైతన్యతో తన పెళ్లి నాటి గౌనును సమంత మళ్లీ రీమోడలింగ్ చేయించేసింది. దాన్ని కొత్తగా మార్చేసి ధరించి ఓ అవార్డుల కార్యక్రమంలో మెరిసింది. ఆమె ఇంతకీ ఎందుకిలా చేసిందంటే..?
ఏదేమైనా సరే తాను జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోకూడదని అనుకుంటున్నానని హీరో రాజ్‌తరణ్ అంటున్నారు. ఇంతకీ ఆయన ఈ కామెంట్స్ ఎక్కడ చేశారంటే..?
ఏపీ రాజకీయాలపై హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైనే కాకుండా తన రాజకీయ జీవితం పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
సూపర్ స్టార్ రాజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. విడాకుల విషయంలో వీరిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు ఎవరు జరిపి ఉంటారన్న దానిపై పోలీసులు ఏమంటున్నారంటే..?
తాను కెరియర్‌ని ప్రారంభించిన తొలి నాళ్లలో తనను తిరస్కరించిన వాళ్లకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇంతకీ ఆమె ఎందుకలా అన్నారంటే..?
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రియమణి. ఓ హీరోతో పని చేసే అవకాశం వస్తే తన కోసం అన్ని ప్రాజెక్టులూ వదిలేసి వెళ్లిపోతానని అంటున్నారు. ఇంతకీ ఆమె అంతగా అభిమానించే హీరో ఎవరంటే..?
నాగ చైతన్య, సమంత జంటకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వారిద్దరూ విడిపోయినప్పుడు అంతా చాలా బాధ పడ్డారు కూడా. అయితే తాజాగా ఓ అభిమాని ఈ విషయమై సమంతను ప్రశ్నించాడు. దీంతో ఆమె అతడికి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమందంటే?
ఉగాది పండుగ సెలవు దినం కావడంతో ఐదో రోజు ఫ్యామిలీ స్టార్ కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఏ రోజు ఎంత వసూలు అయిందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో అబ్బాయి హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు మరోసారి ఎన్నికయ్యారు. ఈ సారి ఆయన ఏకగ్రీవం కావడం విశేషం. అందుకు గల కారణాలు ఏమిటంటే...
పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఇవాళ(4.8.2024). దీంతో అల్లు అర్జున్ ఇంటి ముందు భారీగా అభిమానులు పోగయ్యారు. విషస్ చెబుతూ సందడి చేశారు.
నేషనల్ క్రష్ రష్మిక పుట్టినరోజు (ఏప్రిల్ 5) నేడు. ఈ సందర్భంగా ఆమె సాధించిన పలు రికార్డులేంటో తెలుసుకుందాం రండి.
టాలీవుడ్‌లో ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వరరావు మంగళవారం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నై సమీపంలోని ఆయన స్వగ్రామం సిరుశేరిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.