• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

Shilpa Shetty : శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్‌ కేసు నమోదు చేయమన్న కోర్టు

శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రా దంపతులపై చీటింగ్‌ కేసును నమోదు చేయాల్సిందిగా మంబయి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే..?

June 14, 2024 / 12:26 PM IST

Katrina : తన ప్రగ్నెన్సీపై సీరియస్‌ కామెంట్స్‌ చేసిన కత్రినా కైఫ్‌

ఈ మధ్య సోషల్‌ మీడియాలో కత్రినా కైఫ్‌ ప్రగ్నెంట్‌ అంటూ కొన్ని ఫోటోలు హల్‌చల్‌ చేశాయి. వాటి గురించి స్వయంగా కత్రినా స్పందించారు. ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే...?

June 11, 2024 / 02:40 PM IST

Sonakshi Sinha : పెళ్లిపీటలెక్కబోతున్న సోనాక్షి సిన్హా

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటుడు జహీర్‌ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఎప్పుడంటే...?

June 10, 2024 / 12:20 PM IST

Taapsee : తనలో పర్ఫెక్ట్‌ మ్యాన్‌ని చూశానన్న తాప్సీ

గత మార్చిలో తన స్నేహితుడు మాథిస్‌బోను వివాహం చేసుకున్నారు హీరోయిన్‌ తాప్సీ పన్ను. తన భర్త విషయమై ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన భర్త గురించి ఆమె ఏం చెప్పారంటే..?

June 8, 2024 / 11:05 AM IST

Nagababu : మీసం మెలేస్తూ ఫోటోను పోస్ట్‌ చేసిన నాగబాబు.. అందుకేనట!

ఎన్నికల ఫలితాలు మెగా కుటుంబంలో చెప్పలేనంత సంతోషాన్నినింపాయి. ఈ నేపథ్యంలో మీసం మెలేస్తూ ఉన్న ఫోటోతో పాటు నాగబాబు చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

June 7, 2024 / 08:00 PM IST

Sharwanand : శర్వానంద్‌కు కొత్త ట్యాగ్.. ఇకపై ఆయన ఏం స్టార్‌ అంటే?

మనమే సినిమా ద్వారా మరో రోజులో మన ముందుకు రాబోతున్నారు హీరో శర్వానంద్‌. ఈ సందర్భంగా ఆయనకు ఆ సినిమా నిర్మాత ఓ కొత్త ట్యాగ్‌ని ఇచ్చారు. ఏమనంటే..?

June 6, 2024 / 01:16 PM IST

Krithi Shetty : తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానన్న కృతి శెట్టి

హీరోయిన్‌ కృతి శెట్టి తాజా చిత్రం ‘మనమే’ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. వీటిలో భాగంగా ఓ ఇంటర్య్వలో ఆమె మాట్లాడుతూ తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. మరి ఇంతకీ ఆమె ఈ విషయమై ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

June 4, 2024 / 10:34 AM IST

Anjali : వివాదానికి ఫుల్‌స్టాప్‌? బాలయ్యతో ఎంతోకాలంగా స్నేహం ఉందన్న అంజలి!

గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అంజలిని గెంటిన వీడియో నెట్టింట వైరల్‌ అయి వివాదానికి దారి తీసింది. దీంతో దానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టడానికే అన్నట్లుగా అంజలి ఇండైరెక్ట్‌గా ఓ ట్వీట్‌ చేశారు. ఏమనంటే?

May 31, 2024 / 11:04 AM IST

Vijay Antony : జీవితాంతం చెప్పులు వేసుకోనన్న విజయ్‌ ఆంటోనీ

తాను ఆరు నెలలుగా చెప్పులు వేసుకోవడం మానేశానని ఇక మీదట కూడా వేసుకోబోనని నటుడు విజయ్‌ ఆంటోనీ అన్నారు. అందుకు గల కారణాలను సైతం చెప్పుకొచ్చారు.

May 30, 2024 / 03:00 PM IST

Hansal Mehta : ‘ఎవరీ చెత్త’ అంటూ బాలకృష్ణపై బాలీవుడ్‌ దర్శకుడి కామెంట్స్‌

నందమూరి బాలకృష్ణపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌ దర్శకుడు హన్సాల్‌ మెహతా సైతం ‘ఎవరీ చెత్త’ అనే అర్థం వచ్చేట్లుగా ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

May 30, 2024 / 02:19 PM IST

DJ Tillu : రాధిక పాత్ర నెగిటివ్‌ అని అనుకోను : నేహా శెట్టి

తాను డీజే టిల్లులో చేసిన రాధిక పాత్ర నెగిటివ్‌ అని అనుకోవడం లేదని హీరోయిన్‌ నేహా శెట్టి అన్నారు. ఈ పాత్రపై ఆమె మరిన్ని సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు.

May 30, 2024 / 02:15 PM IST

Deepika : ఐఎండీబీ మోస్ట్‌ వ్యూవ్డ్ ఇండియన్‌ స్టార్‌గా దీపికా పదుకొనే

ఇంటర్నెట్‌ మూవీ డాటా బేస్‌(IMDb)లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఇండియన్‌ స్టార్ల జాబితాలో దీపికా పదుకొనే మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..?

May 29, 2024 / 02:09 PM IST

rave party : ఎవరో పార్టీకి వెళితే నాకేంటి సంబంధం : మంచు లక్ష్మి

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రేవ్‌ పార్టీ న్యూస్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయమై విలేకరులు మంచు లక్ష్మిని ప్రశ్నించగా ఆమె సీరియస్‌గా స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?

May 29, 2024 / 01:33 PM IST

Chiranjeevi : చిరంజీవికి మరో అరుదైన గౌరవం.. యూఏఈ గోల్డెన్‌ వీసా

టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ దేశం ఆయనకు గోల్డెన్‌ వీసాను అందించింది. అసలు ఇదేంటి? దీని వల్ల ఉపయోగాలేంటి? తెలుసుకుందాం రండి.

May 28, 2024 / 11:56 AM IST

Anjali : సోషల్‌ మీడియా నాకిప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసేసింది

సోషల్‌మీడియాలో తన పెళ్లిపై వస్తున్న గాసిప్స్‌పై హీరోయిన్‌ అంజలి స్పందించారు. సోషల్‌ మీడియాలో తనకు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేశారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఇంకా ఆమె ఏం మాట్లాడారంటే..?

May 27, 2024 / 02:52 PM IST