బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ప్రచారం నేపథ్యంలో నటి సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఓ ఈవెంట్లో రాజ్, సామ్ క్లోజ్‌గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ‘గత ఏడాదిన్నరగా కొన్ని బోల్డ్ డెసిషన్లు తీసుకున్నాను’ అని ఆమె పోస్ట్‌లో రాసింది. దీంతో రాజ్‌తో తన బంధాన్ని ఆమె బహిరంగంగా ప్రకటించింది అంటూ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.