ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. ఈ క్రమంలో చిరు నివాసానికి బయలుదేరారు. బన్నీ అరెస్టైన విషయం తెలియగానే షూటింగ్‌ని మధ్యలోనే ఆపేసి.. అల్లు ఫ్యామిలీని కలిసేందుకు చిరంజీవి వెళ్లారు. అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అవటానికి చిరంజీవి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.