పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబోలో ‘బ్రహ్మరాక్షస’ వర్కింగ్ టైటిల్‌తో మూవీ రాబోతుంది. తాజాగా ఈ మూవీపై నయా న్యూస్ బయటకొచ్చింది. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. డైలాగ్ వెర్షన్ మినహా స్క్రిప్ట్ పని అయిపోయిందట. స్టార్ట్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ మూవీకి మాటలు రాస్తున్నారట. ముందు ప్రభాస్ లేని సీన్స్ షూట్ చేయనున్నట్లు టాక్.