KMM: రైతులకు యూరియాను సరఫరా చేయుటలో ప్రభుత్వం విఫలమైందని జెడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ విమర్శించారు. చింతకాని మండలం కోమట్లగూడెంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాలనపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులను బెదరించి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటూ దిగజారుడు రాజకీయాలకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.