TG: నాటి హైదరాబాద్ రాజ్యంలో కొనసాగిన రజాకార్ల ఆకత్యాలు, నిజాం నిరంకుశపాలనను అణిచివేసి శాంతి భద్రతలను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ పో’కు సిద్ధమైంది. ఇందులో భారత సైన్యం పాల్గొన్నది. ఆపరేషన్ పోలో రహస్య కోడ్ బహిర్గతం కావడంతో.. ఆ తర్వాత ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని పిలిచారు. ఈ ఆపరేషన్ 1948 Sep 13న ప్రారంభమై 17న ముగిసింది.