‘మిరాయ్’కు సీక్వెల్గా ‘మిరాయ్: జైత్రయ’ రాబోతుందని, ఇది పార్ట్ 1కు మించి ఉంటుందని తేజ సజ్జా చెప్పారు. ‘జై హనుమాన్’ గురించి మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి వారి చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక దీని పనులను స్టార్ట్ చేస్తారని తెలిపారు. ‘జాంబీ రెడ్డి 2’లో కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, దీని విజువల్స్ ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయని అన్నారు.