AKP: గొలుగొండ పీహెచ్సీ వద్ద స్వస్థనారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వైద్యాధికారులు డాక్టర్ శ్యామ్ కుమార్, డాక్టర్ కీర్తి ఆధ్వర్యంలో మహిళలకు బీసీ, సుగర్, వివిధ రకాల కేన్సర్ తదితర పరీక్షలు నిర్వహించారు. అనంతరం మహిళలకు వివిధ వ్యాధులపై అవగాహన కల్పించారు.