E G: కొవ్వూరు14వ వార్డులోని యూపీహెచ్ సెంటర్లో బుధవారం నిర్వహించిన ‘స్వస్థ నారీ- సశక్త్ పరివార్’ అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మహిళా ఆరోగ్యమే బలమైన కుటుంబానికి పునాది అనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పాల్గొన్నారు.