NRML: భైంసా గడ్డెన్న సుధావాగు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. గడిచిన 24 గంటలల్లో ప్రాజెక్టుకు 1,339 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వచ్చినట్లు అధికారులు శనివారం తెలిపారు. కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 358.60 మీటర్లు ఉందని తెలిపారు. ప్రాజెక్టు అన్ని గేట్లు ముసివేసినట్లు తెలిపారు.