తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నేత సమంచి శ్రీనివాస్ ప్రారంభించి రక్త దాన వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని యువత పెద్ద సంఖ్యలో రక్త దానం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రక్త దాన కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.