MDK: యువభారత్, మేరా భారత్, యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో యువజన సంఘాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం యువజన సంఘాలకు ఉపాధి కల్పన కోసం తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. యువత ఒక లక్ష్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించవచ్చు అన్నారు.