JN: తొర్రూరు మండలం వెలికట్టే గ్రామానికి చెందిన సుమారు 50 మంది గౌడ కులస్తులు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్లో చేరినట్లు గౌడ కులస్తులు తెలిపారు.