చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్లో రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం అక్కడ వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. ఇక ఈటీవీ విన్ నిర్మాణంలో సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ మూవీలో మౌళి, శివాని నాగరం ప్రధాన పాత్రలు పోషించారు.