NZB: బీఎల్వోలకు ఓటర్ల డాటా మ్యాపింగ్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నియోజకవర్గంలోని తహశీల్దార్లతో తన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. నియంత్రణ పట్టిక, ఓటర్ల డేటా మ్యాపింగ్ అంశాలపై సమావేశంలో చర్చించారు.