జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోతెలంగాణ విమోచన దినోత్సవం, భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి, మహిళా మోర్చా అధ్యక్షురాలు శాంతక్క, కిషన్ మోర్చా అధ్యక్షులు కుర్మ రాజారెడ్డి పాల్గొన్నారు.