సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం విశాఖలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని వాల్తేర్ జంక్షన్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన సేవలను ఎనలేనివని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో బీజేసీ నేతలు పాల్గొన్నారు.