ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ‘షేక్‌హ్యాండ్’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు మరోసారి ఎదురుపడ్డారు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తుండగా పాక్ జట్టు అక్కడకు వచ్చింది. అయితే, ఇరు జట్ల మధ్య ఎలాంటి పలకరింపులు జరగలేదని సమాచారం.