BDK: ఇల్లందు మండలం వ్యవసాయ కమిటీ కార్యాలయంలో ఇవాళ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా AMC ఛైర్మన్ రాంబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.