లక్నోలో భారత్-A, ఆస్ట్రేలియా-A మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. AUS-A తమ తొలి ఇన్నింగ్స్‌ను 532/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116/1 పరుగులతో నిలిచింది. అభిమన్య ఈశ్వరన్ 44 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో జగదీశన్ (50), సాయి సుదర్శన్ (20) ఉన్నారు. IND-A ఇంకా 416 పరుగుల వెనుకబడి ఉంది.