NLR: బోగోలు మండలం తాళ్లూరు గ్రామంలో రైతు ఆత్మహత్యలపై మండల స్థాయి రైతు ఆత్మహత్యల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్డీవో వంశీకృష్ణ గ్రామానికి వెళ్లారు. ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకున్నారు. నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.
Tags :