TG: కృష్ణా గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కృష్ణా వాటర్ విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నాం. మన వాటా కోసం కృష్ణా ట్రిబ్యునల్ ముందు గట్టి వాదనలు వినిపిస్తున్నాం. SLBC టన్నెల్ పూర్తిచేసి ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. 2027 డిసెంబర్ నాటికి SLBC టన్నెల్‌ను పూర్తిచేసి తీరుతాం’ అని చెప్పారు.