కోనసీమ: నవ భారత నిర్మాత, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు వేడుకలు బుధవారం రావులపాలెంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. కేక్ కటింగ్ చేసే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.