అల్లు అర్జున్ అరెస్టుపై గంగ్రోతి సినిమా రచయిత చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బన్నీ అరెస్ట్ అమానుషం. అల్లుఅర్జున్‌పై చట్టపరంగా పెట్టిన సెక్షన్లన్నీ తప్పే. ఆయన వెనక పెద్ద కుటుంబం ఉంది. మెగా ఫ్యామిలీ అంటేనే మానవత్వం. అల్లు అర్జున్‌కి మరకలు అంటించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన ఏ నాయకుడు అయినా, ప్రభుత్వమైనా సర్వనాశనం అయిపోతుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.