»80 Years Of Age Also Work With Shahrukh Khan Rani Mukerji
80 yearsలో కూడా షారుఖ్‌తో కలిసి నటిస్తా.. రాణి ముఖర్జీ
80 ఏళ్ల వయస్సులో షారుక్ ఖాన్‌తో కలిసి నటించేందుకు సిద్దమని రాణి ముఖర్జీ తెలిపారు. వీరిద్దరూ కలిసి పలు హిట్ మూవీస్‌లో నటించి.. మెప్పించిన సంగతి తెలిసిందే.
80 years of age also work with shahrukh khan:Rani mukerji
Rani mukerji:బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీ (Rani mukerji) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 80 ఏళ్ల వయస్సులో కూడా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో (shahrukh khan) కలిసి నటించేందుకు సిద్దమని ప్రకటన చేశారు. ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీసింది. వీరిద్దరూ కలిసి పలు హిట్ మూవీస్‌లో నటించి.. మెప్పించారు.
రాణి (Rani), షారుఖ్ (shahrukh) కాంబినేషన్ హిట్ పెయిర్.. వీరిద్దరూ కలిసి కుచ్ కుచ్ హోతాపై, చల్తే చల్తే, కబీ అల్విదా నా కెహనా లాంటి సినిమాల్లో నటించారు. వీరిద్దరూ మంచి స్నేహితులు (friends) కూడా. చాలాకాలం తర్వాత రాణి ముఖర్జీ (Rani mukerji) ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ అనే మూవీలో నటించారు. ఆ సినిమా బృందాన్ని అభినందిస్తూ షారుఖ్ ఖాన్ (shahrukh khan) ట్వీట్ చేశారు.
మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ రాయాలని రాణి ముఖర్జీ (Rani mukerji) కోరారు. ఆ మూవీలో తనతో షారుఖ్ (shahrukh) నటిస్తారని తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే కాదు.. ఇప్పుడు కూడా షారుఖ్‌తో కలిసి తాను నటిస్తానని చెప్పారు. 80 ఏళ్ల వయస్సు (80 years) వచ్చిన.. అతనితో లవ్ స్టోరీ చేయడానికి రెడీ అని తెలిపింది. రొమాంటిక్ సీన్స్ (romantic scenes) చేయడానికి సిద్దమని చేసిన కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి.
షారుఖ్‌తో (shahrukh) కాజోల్ (kajol) తర్వాత.. రాణి ముఖర్జీ (Rani mukerji) కూడా హిట్ పెయిర్.. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్‌లో ఓ రేంజ్లో హిట్ అయ్యాయి.