రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’. 2026 జనవరి 9న ఇది విడుదలవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే పాన్ ఇండియా భాషలన్నీ కల్పి మొత్తం రూ.170 కోట్లకుపైగా వెచ్చించి ఈ రైట్స్‌ను సదరు OTT కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.