SRPT: నడిగూడెం మండలం చాకిరాల గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిర్ర రమ్య ఎన్నిక ఏకగ్రీవమైంది. నడిగూడెం మండలంలో ఏకగ్రీవమైన తొలి సర్పంచ్ స్థానంగా నిలిచింది. ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నిక పూర్తయింది. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.