NGKL: సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన 2వ టీజీ స్టేట్ ఇంటర్ స్కూల్ తైక్వాండో ఛాంపియన్షిప్లో నాగర్ కర్నూల్ విద్యార్థులు 4 గోల్డ్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. పుంసే సబ్లూనియర్ విభాగంలో రితిక సాగర్, ఉప్పల శ్రావ్య, వేముల రుద్ర అనిల్, చిత్తముని ప్రణీత్ గోల్డ్ మెడల్స్ సాధించారు. క్యొరుగి (ఫైట్) విభాగంలో రితిక సాగర్ సిల్వర్ దక్కించుకుంది.