హీరో నాగచైతన్య సతీమణి శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లయ్యాక HYD చుట్టేయాలనుకున్నా.. రెండు సినిమాలతో బిజీ కావడంతో సాధ్యపడటం లేదు. పెళ్లి తర్వాత 160 రోజుల పాటు షూటింగ్స్‌లో పాల్గొన్నాను. ‘మనకు ఏదైనా నచ్చితే దాన్ని ఎలాగైనా సాధిస్తాం. అది పెద్ద కష్టమనిపించదు. నచ్చకపోతే సులువైన పని కూడా చాలా కష్టమనిపిస్తుంది’ అంటూ వివాహ జీవితంపై సంతోషం వ్యక్తం చేసింది.