SKLM: ధాన్యం సేకరణ ఎరువులు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏదైనా సమస్యలు పై కంట్రోల్ రూమ్ నెంబర్ 9121863788 కు ఫోన్ చేసి తెలియ జేయవచ్చన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుసేవా కేంద్రాల్లో సంబంధిత అధికారులకు తెలియజేసిన సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు.