VZM: డెంకాడ మండలంలోని చిన్న తాడివాడలో ఇవాళ YCP నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గురువారం తెలిపారు.ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు నెక్కెల నాయుడు బాబు హాజరవుతారని తెలిపారు.ఈ మేరకు నాలుగు మండలాల్లో పార్టీ శ్రేణులు హాజరు కావాలని కోరారు.