మణిపూర్‌లో నిరాశ్రయులుగా మారిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కలిశారు. ఇంఫాల్‌లోని లోక్ భవన్లో కొద్ది మందితో రాష్ట్రపతి భేటీ అయ్యారు. అన్ని వేళలా వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఇళ్లకు రక్షణతోపాటు జీవనాధారం కల్పించడం, పిల్లలకు చదువుల వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.