CTR: రామకుప్పం మండలం మద్దెనపల్లిలో ఏర్పాటుచేసిన మినీ పార్కును ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రారంభించారు. సుందర గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు మినీ పార్కులను సీఎం చంద్రబాబు చొరవతో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పార్కులో ఏర్పాటు చేసిన అటవీ జంతువుల చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు. ప్రజలను ఆహ్లాదపరిచేలా పార్కును ఏర్పాటు చేశామన్నారు.