టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్, తన ప్రియుడు అంటోనీతో గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్లో పెద్దల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నటి మళ్లీ క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రియుడికి కిస్ పెడుతున్న, రింగ్ తొడుగుతున్న, డ్యాన్స్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.