నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దర్శకుడు సుజీత్తో మూవీ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరితో నాని సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే సుజీత్ మూవీ తర్వాత ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. అలాగే ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్కు నాని మరో ఛాన్స్ ఇవ్వనున్నట్లు టాక్.