టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే, అదే ఊపులో మరో మూవీని ప్రారంభించారు. ఈ చిత్రం టైటిల్ ను ఈనెల 19వ తేదీన రివీల్ చేయనున్నారు.
Tags :