బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్, దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా కాంబోలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘రైడ్’. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు పార్ట్లు రాగా.. త్వరలోనే మూడో పార్ట్ రాబోతుంది. తాజాగా ‘రైడ్ 3’ స్క్రిప్ట్ సిద్ధం అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.