రోజూ స్నానం చేయడంతో మనం వాడే కెమికల్ సబ్బుల వల్ల చర్మం పొడిబారుతుందట. తద్వారా దురద, చర్మంపై పగుళ్లు ఏర్పడి దాని ద్వారా చెడు బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే ఆరోగ్యకరమైన నూనెలు, బ్యాక్టీరియాను చంపేస్తుంది. కావున కెమికల్స్ లేకుండా ఉండే తేలికపాటి సబ్బు, తేలికపాటి క్లెన్సర్ షవర్ జెల్ స్నానానికి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే తడి తువ్వాళ్లు కూడా వాడవద్దని ఆరోగ...
పప్పు దినుసులు శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయి. అందులోనూ మినప పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. రక్తహీనత, మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. ముఖ్యంగా విరిగిన ఎముకలు, కీళ్లవాతం ఉన్నవారికి ఇది మంచి మెడిసిన్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మినప పప్పుని వారానికి మూడుసార్లైనా ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ...
రోజువారీ మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం పోషకాలు, ఖనిజాలు నిండిఉన్న ఆహారం తీసుకోవాలి. నారింజ పండులోని విటమిన్-సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జామ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. యాపిల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అరటి, దానిమ్మ, పైనాపిల్, కివి పండులోని పోషకాలు ఎముకలను బలంగా మార్చుతాయి. మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. నల్లద్రాక్ష, బొప్పాయి, పుచ్చకాయ, బ్లూబెర్రీలు గుండె ...
చలికాలంలో చర్మం పొడిబారటం సహజం. ఈ క్రమంలో మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే సహజసిద్ధమైన పదార్థాలను మాయిశ్చరైజర్లుగా వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి, ఆలివ్ ఆయిల్, విటమిన్-ఇ ఆయిల్, షియా బటర్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు, బాగా మగ్గిన అరటి పండు వంటివి మర్దన చేసుకుంటే చర్మం మెరుస్తుంది. కలబంద గుజ్జు, కీరదోస ప్యాక్, తేనెతో మర్దనా చేసుకున్నా చర్మం తేమగా, ఆరోగ్యంగా...
ఎముకలు దృఢంగా ఉండేందుకు ‘డి’ విటమిన్ ఎంతో అవసరం. ‘డి’ విటమిన్‌ను సులువుగా ఈ విధంగా పొందవచ్చు. సూర్యరశ్మి ద్వారా, పాలల్లో గుడ్డు సొనలో, మారెరెల్, సాల్మాన్ చేపల్లో, పుట్టగొడుగుల్లో, నారింజ పండ్లలో ‘డి’ విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. వీటిని తినడం వల్ల ఎముకలను బలంగా చేసుకోవచ్చు.
సాధారణంగా ఆకు కూరలతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చలికాలం మెంతికూర తింటే జట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే మధుమేహాన్ని అదుపు చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని ఎముకలను ధృడపరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.2. ఎముకలు దృఢంగా మారతాయి.3. రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.4. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.5. గుండె జబ్బులు దరిచేరవు.6. మలబద్ధకం, అజీర్తి సమస్యలకు తగ్గుతాయి.7. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.8. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
1. శరీరంలో మంట తగ్గుతుంది.2. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.3. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.4. బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.5. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.6. కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవుతుంది.7. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.
ఓవర్కాన్ఫిడెన్స్ను వదిలించుకోడానికి అనేక మార్గాలు. అంతిమ నిర్ణయం మనదే అయినా, నలుగురి సలహాలూ స్వీకరించాలి. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా విమర్శలను స్వాగతించాలి. సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి. కొత్త నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. టన్నులకొద్దీ అహాన్నీ, ఉందనుకుంటున్న జ్ఞానాన్నీ, లేదనుకుంటున్న అజ్ఞానాన్నీ… వదిలేసుకోవాలి. మనలోంచి మనం బయటికొచ్చి.. ఆత్మసమీక్ష చేసుకోవాలి. అయితే ఓవర్ కాన్ఫ...
బాదం ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాదం రోజూ తినడం వల్ల చర్మం గ్లో అవుతుంది. బాదం నూనెను ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. బాదం నూనెను క్రమం తప్పకుండా ఫేస్‌కి అప్లై చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. ఈ నూనె పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది. బాదం పాలు లేదా బాదం పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం, పసుపు ఆరోగ్యానికి ముఖ్య పాత్ర పోషిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం పరగడుపునే నీటిలో అల్లం వేసి మరిగించి అందులో కాస్త పసుపు వేసి తాగితే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో కఫం కరిగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరగడుపునే తాగడం వల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మానికి తేమ లభించి మృదువ...
TG: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలుగు తీసేందుకే CM కప్ టోర్నీ షెడ్యూల్ ఖరారైంది. భేటీలో శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి పలు అంశాలు వివరించారు. ఈనెల 7 నుంచి గ్రామస్థాయిలో మొదలై.. 10-12 మండల, 16-21 జిల్లా, జనవరి 2 వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపింది టోర్నీలో పోటీపడే ప్లేయర్ల కోసం గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం(జీఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్లు చే...
మన ఇంట్లో బంగాళదుంపలు కొంత కాలానికి మొలకెత్తడం గమనించే ఉంటాం. కొంత మంది వాటిపై వచ్చిన మొలకలను తీసేసి.. ఆలుగడ్డలను కూరల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయటం వల్ల చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిపై ఉండే క్లోరోఫిల్ కారణంగా ఆకుపచ్చ రంగుతో మొలకలు వస్తాయి. దీనికి కాంతి తగిలినప్పుడు సోలానిస్ అనే విష సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది. కావున దీనిని తినకూడదని వైద్యనిపుణులు హెచ్చరించారు.
అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలిసిన విషయమే. కానీ జలుబు, దగ్గు వస్తాయని చాలామంది తినరు. అరటి పండులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ పండు తినడం వల్ల దగ్గు, జలుబు రావని వైద్యులు స్పష్టం చేశారు. వాతావరణంలోని వైరస్ల కారణంగా ఈ వ్యాధులు వస్తాయన్నారు. జలుబు ఉన్నప్పుడు అరటి పండ్లు తింటే కఫం పెరిగి సమస్యలు పెరిగే అవకాశం ఉందన్నారు. కావున అలాంటి సమయాల్లో తినకపోవడమే మంచిదని సూ...
1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.2. అతిసారం దూరమవుతుంది.3. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.4. తలనొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.5. గాయాలు నయం అవుతాయి. బరువు తగ్గుతారు.6. మహిళలకు పీరియడ్స్ నొప్పి నుంచి రిలీఫ్ కలుగుతుంది.7. జుట్టు, చర్మ సమస్యలు తగ్గుతాయి.