Home Remedies: పాదాళ్ల పగుళ్లు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇవి ప్రయత్నించండి..!
పాదాల పగుళ్ళు చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. మట్టిలో తిరిగే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొందరికీ ఇది సంవత్సరం పొడవునా కాలంతో సంబంధం లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి సమస్య తగ్గేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.
Home Remedies: పాదాల పగుళ్ళు చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. మట్టిలో తిరిగే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొందరికీ ఇది సంవత్సరం పొడవునా కాలంతో సంబంధం లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి సమస్య తగ్గేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.
పాదాల పగుళ్లకు చిట్కాలు:
కారణాలు:
పొడి వాతావరణం
తేమ లేకపోవడం
దుమ్ము
చలికాలం
పరిష్కారాలు:
1. ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్, రోజ్ వాటర్:
ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలపండి.
పాదాలను 15 నిమిషాల పాటు నానబెట్టండి.
రెగ్యులర్గా చేస్తే పగుళ్లు తగ్గుతాయి.