చెన్నై మ్యాచ్ మాత్రం ఒక పాఠంగా నిలిచింది. బౌలింగ్ లో మరింత రాణించాల్సి ఉంది. ప్రత్యర్థి ఐదు సార్లు విజేత అని గుర్తుంచుకుని జాగ్రత్తగా ఆడాలి. గత తప్పిదాలను చూసుకుని వాటిని సవరించుకుని ఆడితే విజయం టైటాన్స్ దే.
తిలక్ వర్మ, నేహాల్ వధెరా సూపర్ స్టార్స్ అవుతారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.
ఇంజనీరింగ్ చదివిన ఈ బౌలర్ మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడేవాడు. కానీ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆకాశ్ లోని ప్రతిభను గుర్తించాడు. ఇంజనీరింగ్ చదివిన ఈ బౌలర్ మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ (Tennis Ball Cricket) మాత్రమే ఆడేవాడు. కానీ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Waseem Jaffer) ఆకాశ్ లోని ప్రతిభను గుర్తించాడు.
IPL 2023లో నిన్న జరిగిన లాస్ట్ ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(MI) జట్టు లక్నో(LSG)ను చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన క్వాలిఫైయర్ 2కు ముంబై జట్టు సిద్ధంగా ఉంది.
రెండో క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ ల్లో కూడా ఇలాగే డాట్ బాల్స్ కు మొక్కలు నాటుతామని బీసీసీఐ తెలిపింది. మొత్తం మూడు మ్యాచ్ లను కలిపితే దాదాపు 250 డాట్ బాల్స్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇవి లెక్కేస్తే దాదాపు మూడు లక్షలకు పైగా మొక్కలు నాటనున్నారు.
ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ కు చేరింది.
గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు ఐపీఎల్ నుంచి వైదొలగింది. మరోసారి నిరాశ ఎదురవడంతో బెంగళూరు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంచనాలు అందుకోకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు IPL 2023 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో 4 సార్లు మాజీ విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడనుంది. అయితే ఈ జట్టులో ఫేవరెట్ టీం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఐపీఎల్ (IPL)లో ప్లేఆఫ్స్ కు చేరకుండానే జట్టు వెనుదిరిగిపోవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతోపాటు మరొక విషయం కూడా వారిని కలవరపరుస్తోంది. వారినే కాదు మొత్తం భారత క్రికెట్ అభిమానులే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. అదే కోహ్లీకి (Virat Kohli) గాయమైన విషయం. కోహ్లీకి అయిన గాయం (Injure) తీవ్రమైనదా? అనేది కోహ్లీ అభిమానులు సందేహం వ్యక్త...
ఆటలో గొడవలు జరగడం సహజం. వాటిని మరచిపోయి మళ్లీ యథావిధిగా ఆడడం గొప్ప విషయం. కానీ ఐపీఎల్ (IPL)లో జరిగిన గొడవ మాత్రం ఇప్పట్లో సమసిపోయే విషయం కాదన్నట్టుగా కనిపిస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో సూపక్ కింగ్స్ (Lucknow Super Giants) బౌలర్ నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq) మధ్య గొడవ మరింత ముదురుతోంది. తాజాగా ఆర్సీబీ (RCB) ఐపీఎల్ నుంచి నిష్క్రమించ...
విరాట్ కొహ్లీ కన్నీరు పెట్టుకున్నారు. 16 ఏళ్ల తర్వాత ఈసారి ఎలాగైనా కప్ కొట్టేయాలనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆశలు గల్లంతయ్యారు.ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ ఓటమిపాలైంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ఈ 2023 IPL సీజన్లో కూడా అభిమానులను నిరాశ పరిచింది. ప్లే ఆఫ్ అవకాశాలను దక్కించుకోవాల్సిన చివరి మ్యాచులో ఆదివారం రాత్రి గుజరాత్(GT) చేతిలో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.
నేటి ఐపీఎల్(IPL 2023) మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ టీమ్ ఘన విజయం సాధించింది.
లక్నో సూపర్ జెయింట్స్(LSG) తమ చివరి లీగ్ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించింది. శనివారం జరిగిన మ్యాచులో ఇది జరుగగా లక్నో ఐపీఎల్(IPL 2023)ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించగా..కోల్‌కతా ప్లే ఆఫ్ ఆశలను కోల్పోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. 77 పరుగుల తేడాతో విజయం సాధించి.. ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.