రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.
సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నేటి మ్యాచ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrises Hyderabad) జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలకు తెరపడినట్లయ్యింది. ఈ మ్యాచ్ గెలిచి ఉండుంటే హైదరాబాద్ జట్టు పరిస్థితి వేరేలా ఉండేది.
ఈడెన్ గార్డెన్‌లో ఎంతో హ్యాపీగా కనిపించిన జాక్వెలిన్ ను చూసి కేకేఆర్ ఫ్యాన్స్(KKR Fans) ఫైర్ అయ్యారు. కోల్‌కతాను ఓడించేందుకే జాక్వెలిన్ ఈడెన్ గార్డెన్ కు వచ్చిందని నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్(Trolls) చేస్తున్నారు.
భారత వ్యాపార దిగ్గజం అంబానీ రిలయన్స్ జియో(reliance jio)ను దేశంలో తీసుకురావటం పెద్ద విప్లవానికి నాంది పలికింది. ఒకప్పుడు రూ.10 రీఛార్జ్(Recharge) చేసేందుకు వంద సార్లు ఆలోచించిన భారతీయులు ఇప్పుడు వందల రూపాయలతో నెలవారీ ప్యాకేజీలు కొనుగోలు చేస్తున్నారు.
ఐపీఎల్ 2023(ipl 2023)లో నిన్న జరిగిన 56వ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు..కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) టీంపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. చాహల్ 4/25, జైస్వాల్ అజేయంగా 98 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ గెలుపునకు తోడ్పాటునిచ్చారు.
IPL 2023లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్(CSK), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య జరిగిన 55వ మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. దీంతో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ ఆశలను కోల్పోగా..చైన్నై చేరువైంది.
IPL 2023లో నిన్న రాత్రి 54వ మ్యాచులో ముంబై ఇండియన్స్(MI) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరిగిన మ్యాచులో ముంబై ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి ఆరో విజయాన్ని సొంతం చేసుకుంది.