ఐపీఎల్ 2023(ipl2023) 53వ మ్యాచులో రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన బ్యాటింగ్ తో కోల్‌కతా జట్టు పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు.
రాజస్థాన్ భారీ స్కోర్ చేయడం తో దాదాపు గెలుపు ఆ టీమ్ కే దక్కుతుందని అనుకున్నారు. అందులోనూ ఈ మధ్య వరస మ్యాచుల్లో సన్ రైజర్స్ ఓడిపోతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో.. అందరూ రాజస్థాన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ సన్ రైజర్స్ మ్యాచ్ మొత్తం తిప్పేసింది.
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్(LSG) జట్టుపై విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న జరిగిన మ్యాచులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ మ్యాచుల తర్వాత విరాట్ కోహ్లీ, గంగూలీ కరచాలనం చేుసుకన్నారోచ్. ఆ వీడియోను మీరు కూడా చూడండి మరి.
ఈ ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్ లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక జట్టుపై మరో జట్టు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. తాజాగా శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ కష్టపడి 181 పరుగులు చేసింది. ఇదేమీ మరీ తక్కువ స్కోర్ కాదు. కానీ, ఆ స్కోర్ ని కూడా ఢిల్లీ చాలా సునాయాసంగా అది కూడా 16.4 [&hell...
శుక్రవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023(ipl 2023) మ్యాచ్ 48లో గుజరాత్ టైటాన్స్(GT) తొమ్మిది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్(RR)ను ఓడించింది.
ఐపీఎల్ 2023 చాలా హుషారుగా సాగుతోంది. అన్ని జట్లు ఒకదానిని మించి మరొకటి అదరగొడుతున్నాయి. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించడంతో ప్లే ఆఫ్స్ చేరే జట్లను అంచనా వేయడం కష్టంగా మారింది. చివరి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్లే ఆఫ్ కి వెళ్లే జట్టు ఏవో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ...
తాజా ఐపీఎల్ (IPL) సీజన్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పేలవ ప్రదర్శన చేస్తోంది. గెలిచే మ్యాచ్ (Match)లను కూడా చేజేతులా జార విడుచుకుంటోంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో (Kolkata Knight Riders) గురువారం జరిగిన మ్యాచ్ ను కూడా అదే విధంగా సన్ రైజర్స్ ఓడిపోయింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ (SRH) యజమాని కావ్య మారన్ (Kaviya Maran) పరిస్థితి మాత్రం ఎవరికీ చెప్పుకోలేని [&...
భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక దశలో ముంబై ఓటమి ఖాయమనే అందరూ అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ని మొత్తం తిప్పేశారు.
లక్నో సూపర్ జెయింట్స్(LSG), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య పూర్తి కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మొదట ఆటకు దిగిన లక్నో 125 రన్స్ చేసింది. ఇక చివరి ఓవర్ ఉండగానే వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో ఆటను నిలిపేశారు.